|
|
|
|
- Ingredients:
- Chicken:1400gms
- Thick Curd/yogurt:1cup
- RedChilli Powder:2 TableSpoon
- Ginger Garlic Paste:1 1/2 TeaSpoon
- Food Colour: చిటికెడు
- Salt :2 TeaSpoon
- Tandoori Chicken Masala:1 1/2 TableSpoon
- Ghee : 25gms
- Chili Paste :1 TableSpoon
- Lemon juice : 2
- Preparation:
• First part is marinated chicken before 6 hours.
• Procedure for marinated chicken ,in a bowl combine the yogurt,redchilli powder, ginger garlic paste,chilli paste,salt, tandoori chicken masala ,lemon juice until well mixed. Then put chicken and apply this marinated.
• After 6 hours take tandoori machine apply ghee in side and Place the marinated chicken on a rack in a roasting pan and fry both sides,and cook, turning once, 25 to 30 minutes .
- కావలసిన పదార్థాలు:
- చికెన్ :1400gms
- పెరుగు :1cup
- కారం పొడి : 2 tablespoon
- అల్లంవెల్లులిపెస్ట్ : 1 1/2 teaspoon
- ఫుడ్ కలర్ :చిటికెడు
- ఉప్పు : 2 teaspoon
- తందూరి చికెన్ మసాల :1 1/2 tablespoon
- నెయ్యి :25gms
- పచ్చిమిర్చిపెస్ట్ :1 tablespoo
- నిమ్మకాయలు :2
- తయారుచెసె పద్దతి::
ముందుగ మనం చికెన్ ను శుబ్రంగా కడిగి అందులొ పెరుగు,కారంపొడి,అల్లంవెల్లులిపెస్టె,పచ్చికారం పెస్టె,ఉప్పు,తందూరి మసాలా,ఫుడ్ కలర్,నిమ్మ రసం కలిపి 6 గంటలు ముందుగ మర్నెటెడ్ చెసిపెట్టుకొవాలి .
తర్వాత తందూరి మిషనకు నెయ్యి వ్రాసి ష్టవ్ పిన పెట్టి మనం ముందుగ తయారు చెసిపెట్టు కొన్న తందూరి మిశ్రమన్ని వుంచి 30 మినిట్స్ వేడిచెయాలి.
|
|
| |
|