Home Sweets Vegetarian Non Vegetarian Snacks Cooking tips Ingredients Health Tips Contact us

Non-Vegetarian

Baked Chicken
Butter Chicken
Chicken Fry
Chicken Shorba
Chilli Chicken
Hyderabad Dum Biryani
Mutton Curry
Menthi Keema Curry
Tandoori Chicken
recipes.

Photos

Mutton Curry
Mutton Curry

Mutton Curry

  • Ingredients:
  • Mutton: 1/2kg
  • Onions: 2big size
  • Pappy seeds powder: 1table spoon
  • Dry coconut powder :1table spoon
  • Cinnamon stick :2
  • Elaichi: 3
  • Cloves 3
  • Shah jeera: 1spoon
  • Tomato: 3medium size
  • Oil 2table spoon
  • Coriander 1cup
  • Garam masala,make powder:
  • Cloves 6
  • Cinnamon stick 4
  • Elaichi 6
  • Shah jeera 1spoon
  • marination:
  • Curd/yogurt: 1cup
  • Ginger garlic paste: 1 1/2spoon
  • Red chilli powder: 1 1/2spoon
  • Turmeric powder: 1small spoon
  • Coriander powder:1spoon
  • Salt :to taste
  • Water :6lits
  • Preparation:
    • First part is marinated mutton before 1 hour.
    • Procedure for marinated mutton, in a bowl combine the yogurt,redchilli powder, ginger garlic paste, salt, garam masala, turmeric powder until well mixed. Then put mutton and apply this marinated.
    • In a pressure cooker heat the oil on a medium flame,and add cinnamon stick,shah jeera,elachi fry 2 mints and add onions pieces fry the onions till golden brown,add the marinated mutton and spread out over the vessel. Cook on high for 2 mts. add some of water close the lid of the pressure cooker and let it cook for about 6 whistles and then off the gas.
    • Let the pressure escape from the cooker and then open it, add dry coconut powder, pappy seeds, coriander leaves, and tomato’s close the lid of the pressure cooker and let it cook for about 1 whistles and then off the gas.
    • Garnish with coriander leaves and serve.
  • కావలసిన పదార్థాలు:
  • చమట్టన్: ½ kg
  • ఉల్లిపాయలు :2
  • గసగసాల పొడి :1tablespoon
  • ఎండుకొబ్బరి పొడి :1tablespoon
  • చెక్క:2
  • ఇలాచి :3
  • లవంగాలు:3
  • షాజీరా :1spoon
  • టమాట :3
  • నూనె:2tablespoon
  • కొత్తిమీర:1cup
  • మర్నెటెడ్ కోసం:
  • పెరుగు: 1cup
  • కారంపొడి: 1 ½spoon
  • అల్లంవెల్లుల్లి పెస్టె:1 ½spoon
  • దనియాపౌడర్:1spoon
  • పసుపు ½ spoon
  • ఉప్పు : తగినంత
  • గరం మసాల పొడి:
  • షాజీరా:1spoon
  • ఇలాచి:6
  • లవంగాలు:6
  • చెక్క:4
  • తయారుచెసె పద్దతి:
    •1 గంట ముందుగా మనం మర్నెటెడ్ చెసిపెట్టుకొవలి .
    • మర్నెటెడ్ చెయు విదానం మట్టన్ తీసుకొని అందులో 1 కప్ పెరుగు,కారం పొడి,పసుపు,ధనియాల పొడి,అల్లవెల్లులి పెస్టె,ఉప్పు అన్ని వేసి కలిపి 1 గంట అలనె ఉంచలి .
    •తర్వాత స్టౌవ్ కుక్కర్ పెట్టి అందులో 2 టెబుల్ స్పూన్స్ నూనె వెసి వేడిచేసి అందులో చెక్క,జీర,ఇలాచి వేసి వేయించి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూదవెసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
    •తర్వాత అందులొ మనం ముందుగ మర్నెటెడ్ చెసు కొన్న మటన్ ను వెసి నెరు ఆవిరై నునె పైకి వచ్చేంత వరకు ప్రై చేయాలి .
    •ప్రై అయిన తర్వాత నీరు పోసి 6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి .
    •ఉడికిన తర్వాత అందులొ కొబ్బరి పేస్ట్, గసాల పేస్ట్ ,కొత్తిమీర,టమాట,వెసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి చివరిగా గరంమసాల పొడి వెసికలిపి దించాలి.
    Copyright@hellohyd.com Privacy | Terms & Conditions