Home Sweets Vegetarian Non Vegetarian Snacks Cooking tips Ingredients Health Tips Contact us

Non-Vegetarian

Baked Chicken
Butter Chicken
Chicken Fry
Chicken Shorba
Chilli Chicken
Hyderabad Dum Biryani
Mutton Curry
Menthi Keema Curry
Tandoori Chicken

Photos

Butter Chicken
Butter Chicken
Butter Chicken

Butter Chicken

  • Ingredients:
  • Boneless chicken: 1kg
  • Red chillipowder: 1tablespoon
  • Ginger garlic paste: 1teaspoon
  • Tomato: 1½kg
  • Onions: ½kg
  • Cashew nuts:100gms
  • Garlic pieces :2teaspoons
  • Salt:1teaspoon
  • Crushed fenugreek leaves:5gms
  • Fresh cream: 100gms
  • Oil : to deep fry
  • Elaichi:7
  • Shah jeera: 1teaspoon
  • Cinnamon stick :6
  • marination:
  • Thick Curd/yogurt: 1cup
  • Redchilli powder: 1 tablespoon
  • Ginger garlic paste: 1 tablespoon
  • Food color: ½ spoon
  • Salt : 1 teaspoon
  • Tandoori masala : 1 tablespoon
  • Chili paste: 1 tablespoon
  • Lemon : 1
  • Preparation:
    • Marinated chicken: in a bowl combine yogurt, ginger garlic paste, redchilli powder,green chilli paste, salt,tandoori masala, food colour and add lemon juice mix well and then put chicken and apply this marinated.keep aside for 3-4 hrs.
    •Heat oil in a pan dee fry onions,and marinated chicken.
    •Cashew nut and add some water grind them to paste.
    •In a presser cooker take tomato pieces add 1 cup of water close the lid of the pressure cooker and let it cook for about 1 whistles and then off the gas.
    Boiled tomato’s and dee fry onions grind them to paste.
    •In a pan heat a 2 table spoon oil,add garlic pieces fry the garlic till golden brown.then add elaichi,Shah jeera, cinnamon stick fry 2 mints. add Ginger garlic paste, tomato paste,salt,red chilli powder and close lid and cook 10minits.
    •after add butter ,cashew nut paste ,fresh cream and Crushed fenugreek leaves cook 5 minits and add dee fry chicken cook at low flame for 10minits and then off the gas
  • కావలసిన పదార్థాలు:
  • బోన్లెస్ చికెన్:1kg
  • కారంపొడి: 1tablespoon
  • అల్లంవెల్లులి పేస్ట్: 1teaspoon
  • టమాట:1 ½ kg
  • ఉల్లిపాయలు: ½ kg
  • కాజు:100gms
  • వెల్లులి: 2teaspoon
  • ఉప్పు: 1teaspoon
  • కసూరిమెతి:5gms
  • ఫ్రెష్ క్రీం :100gms
  • నూనె: డీఫ్రై
  • షాజీరా:1
  • ఇలాచి:7
  • పట్ట:6
  • మర్నెటెడ్ కోసం:
  • పెరుగు : 1cup
  • కారం పొడి :1tablespoon
  • అల్లంవెల్లులిపెస్ట్ :1tablespoon
  • ఫుడ్ కలర్ : చిటికెడు
  • ఉప్పు :1tablespoon
  • తందూరి మసాల : 1 tablespoon
  • పచ్చిమిర్చిపెస్ట్ :1 tablespoon
  • నిమ్మకాయ : 1
  • తయారుచెసె పద్దతి:
    •ముందుగా చికెన్ ను మర్నెటెడ్ చెసుకోవలి.
    • మర్నెటెడ్ చేయు విదానం ముందుగ మనం చికెన్ ను శుబ్రంగా కడిగి అందులొ పెరుగు,కారంపొడి,అల్లంవెల్లులిపెస్టె,పచ్చికారం పెస్టె,ఉప్పు,తందూరి మసాలా,ఫుడ్ కలర్,నిమ్మ రసం కలిపి 3-4 గంటలు ముందుగ మర్నెటెడ్ చెసిపెట్టుకొవాలి .
    • మర్నెటెడ్ చేసుకొన్న చికెన్ ను డీఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడ డీఫ్రై చేసుకోవాలి.
    • కాజును కొద్దిగ నీళ్ళు వెసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లా చేసుకొవాలి.
    • తర్వాత టమాటాలు కుక్కర్ లొ తీసుకొని అందులొ 1 కప్ నీళ్ళు పోసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి చల్లారక అందులొ డీఫ్రై చేసుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి మిక్సీలొ వేసి గ్రైండ్ చేసుకొవాలి.
    • స్టౌవ్ పై కడాయించి 2 టెబెల్ స్పూన్స్ నూనె వేసి వీది చేసి అందులో వెల్లులిముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక అందులొ చెక్క,ఇలాచి ,షాజీరా వేసి వేయించాలి.
    • తర్వాత అల్లంవెల్లులి పేస్ట్, టమాట పేస్ట్ ,ఉప్పు ,కారం పొడి వీసి 10మినిట్స్ మూతపెట్టాలి. నూనెపై కి వచాక బట్టర్ ,కాజు పేస్ట్,ఫ్రెష్ క్రీం,కసూరి మెతి వేసి 5 మినిట్స్ తర్వాత డీఫ్రై చేసుకొన్న చికెన్ వేసి 10మినిట్స్ చిన్న మంటపై ఫ్రై చేసుకొని దించేయాలి.
    Copyright@hellohyd.com Privacy | Terms & Conditions