|
|
|
|
- Ingredients:
- Boneless chicken:750gms
- Chopped spring onions:1cup
- Garlic pieces :2tablespoons
- Ginger garlic paste: 1spoon
- Lemon :1
- Chopped green chillis: 4tablespoon
- Red chilli powder:1spoon
- Water: required
- Salt:to taste
- Coriander leaves :garnish
- Curry leaves
- Ajinamoto : ½ smallspoon
- Tomato sauce:2tablespoons
- Soya sauce :1tablespoon
- Oil :to deep fry
- marination:
- Corn flour: 100gms
- Wheat flour (maida) :150gms
- Red chilli powder: 1tablespoon
- Soya sauce: 1tablespoons
- Ajinamoto: 1small spoon
- Salt: 1tablespoon
- Green chilli paste: 1tablespoon
- Ginger garlic paste: 1tablespoon
- Eggs:2
- Preparation:
• First part is marinated chicken before 3-4 hours.
•
Procedure for marinated chicken ,in a bowl combine the corn flour, wheat flour, soya sauce, eggs, red chilli powder ,green chilli paste, ginger garlic paste, salt, lemon juice, food color until well mixed. Then put chicken and apply this marinated.
•
Heat oil and deep fry the marinated chicken pieces till golden brown.
•
Now in a separate pan heat 2 tbsp oil and add ginger garlic paste,chopped garlic,curry leaves,salt, chopped green chilies,fry few minutes and add water,soya sauce,tomato sauce,ajinamoto,red chillli powder,salt,food color, and dee fry chicken fry 15 minutes and turn off the gas
•
Serve chinese chili chicken hot garnished with chopped green onion and lemon juice tops.
- కావలసిన పదార్థాలు:
- బొన్లెస్ చికెన్ :750gms
- సొయా సాస్: 1tablespoons
- టమాట సాస్: 2tablespoons
- అజినమోటొ :½ smallspoon
- కారం పొడి:1spoon
- ఉప్పు: తగినంత
- అల్లంవెల్లుల్లిపేస్ట్:1spoon
- ఉల్లిపొరకముక్కలు:1cup
- వెల్లుల్లిముక్కలు:2tablespoon
- నిమ్మకాయ:1
- పచ్చిమిర్చి ముక్కలు:4tablespoons
- నీళ్ళు
- కొత్తిమీర : గార్నిష్ కు
- కరివేపాకు
- మర్నెటెడ్ కోసం:
- పెరుగు : 1cup
- కార్న్ ఫ్లోర్ :100gms
- మైదా:150gms
- సొయా సాస్: 2tablespoons
- కారం పొడి :1tablespoon
- అజినమోటొ: 1small spoon
- అల్లంవెల్లులిపెస్ట్ :1tablespoon
- ఫుడ్ కలర్: చిటికెడు
- ఉప్పు :1tablespoon
- తందూరి మసాల : 1 tablespoon
- పచ్చిమిర్చిపెస్ట్ :1 tablespoon
- గ్రుడ్లు :2
- తయారుచెసె పద్దతి:
•
ముందుగా చికెన్ ను మర్నెటెడ్ చెసుకోవలి.
•
మర్నెటెడ్ చేయు విదానం ముందుగ మనం చికెన్ ను శుబ్రంగా కడిగి అందులొ ,కార్న్ ఫ్లోర్ ,మైదా,సొయా సాస్, గ్రుడ్లు ,
కారంపొడి, పచ్చిమిర్చి పేస్ట్ ,అల్లంవెల్లుల్లిపేస్ట్,ఉప్పు, నిమ్మరసం ,ఫుడ్ కలర్ కలిపి 3-4 గంటలు ముందుగ మర్నెటెడ్ చెసిపెట్టుకొవాలి .
•
మర్నెటెడ్ చేసుకొన్న చికెన్ ను డీఫ్రై చేసుకోవాలి.
•
స్టౌవ్ పై కడాయించి 2 టెబెల్ స్పూన్స్ నూనె వేసి వీది చేసి అందులో వెల్లులిముక్కలు ,అల్లంవెల్లులి పేస్ట్, కరివేపాకు,ఉప్పు , పచ్చిమిర్చి ముక్కలు, నీళ్ళు, సొయా సాస్,టమాట సాస్,అజినమోటొ ,కారం పొడి,ఉప్పు, ఫుడ్ కలర్ వేసి తర్వాత డీఫ్రై చేసుకొన్న చికెన్ వేసి 15మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత నిమ్మరసం, ఉల్లిపొరకముక్కలు వేసి దించేయాలి.
•
|
|
| |
|