|
|
recipes.
Photos |
|
|
|
|
- Ingredients:
- Chicken: 1kg
- Cloves ; 5
- Cinnamon stick: 4
- Elaichi: 5
- Shah jeera :1spoon
- Ginger garlic paste: ½ table spoon
- Pappy seeds:2spoons
- Onions :2 big onions (chopped)
- Garam masala powder:1tablespoon
- Lemon:2
- Oil:3tablespoons
- marinating:
- Curd/yogurt: 1cup
- Ginger garlic paste: 2table spoon
- Red chilli powder: 2½ table spoon
- Turmeric powder: 1/2spoon
- Coriander powder: 2spoons
- Salt: 2table spoon
- Oil: 2bigspoons
- Garam masala powder:
- Cloves : 5
- Cinnamon stick: 4
- Elaichi : 5
- Shah jeera: 1spoon
- Preparation:
• First part is marinated chicken
•Procedure for marinated chicken, in a bowl combine the yogurt, redchilli powder, ginger garlic paste, salt, , turmeric powder,oil until well mixed. Then put chickenand apply this marinated.
•In a pressure cooker heat the oil on a medium,and add marinated chicken close the lid of the pressure cooker and let it cook for about 1 whistles and then off the gas.
•In a pan heat the oil on a medium flame,and add cinnamon stick,shah jeera,elachi fry 2 mints and add onions pieces fry the onions till golden brown,add the chicken fry 10mints.
•Add pappyseeds,garammasalapowder let it cook for 5minits and then off the gas.
•Garnish with coriander leaves and serve.
- కావలసిన పదార్థాలు:
- చికెన్ :1kg
- గసగసాలు:2tablespoon
- షాజీరా:1spoon
- ఇలాచి:5
- లవంగాలు:5
- చెక్క:4
- అల్లంవెల్లులిపెస్టె: ½ tablespoon
- గరం మసాల పొడి:1tablespoon
- ఉల్లిపాయలు:2
- నూనె:3tablespoons
- నిమ్మకాయ:1
- మర్నెటెడ్ కోసం:
- పెరుగు : 2cups
- అల్లంవెల్లులిపెస్టె:2tablespoon
- పసుపు: ½ spoon
- కారంపొడి: 2 ½ table spoon
- ఉప్పు:2tablespoon
- నూనె: 2bigspoons
- గరం మసాల పొడి:
- షాజీరా:1spoon
- ఇలాచి:5
- లవంగాలు:5
- చెక్క:4
- తయారుచెసె పద్దతి:
•ముందుగా మనం మర్నెటెడ్ చెసిపెట్టుకొవలి .
•మర్నెటెడ్ చెయు విదానం చికెన్ తీసుకొని అందులో 1 కప్ పెరుగు,కారం పొడి,పసుపు, ,అల్లవెల్లులి పెస్టె,ఉప్పు, నూనె అన్ని వేసి కలిపి
15 నిమిషాలు అలనె ఉంచలి .
•తర్వాత స్టౌవ్ కుక్కర్ పెట్టి అందులో 2 టెబుల్ స్పూన్స్ నూనె వెసి వేడిచేసి అందులో మనం ముందుగ మర్నెటెడ్ చెసు కొన్న చికెన్ 1 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.
•తర్వాత స్టౌవ్ పై కడాయించి నూనె వేసి వేడి చేసి అందులో చెక్క,జీర,ఇలాచి వేసి వేయించి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూదవెసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
•తర్వాత అందులొ పసుపు, ,అల్లవెల్లులి పెస్టె చికెన్ ను 10 నిమిషాలు ప్రై చేయాలి .
•చివరిగా గసగసాలు, గరంమసాల పొడి వెసికలిపి 10 నిమిషాలు ప్రై చేసి దించాలి.
|
|
| |
|