|
|
|
|
- Ingredients:
- Boneless chicken: 1kg
- Red chillipowder: 1tablespoon
- Ginger garlic paste: 1teaspoon
- Tomato: 1½kg
- Onions: ½kg
- Cashew nuts:100gms
- Garlic pieces :2teaspoons
- Salt:1teaspoon
- Crushed fenugreek leaves:5gms
- Fresh cream: 100gms
- Oil : to deep fry
- Elaichi:7
- Shah jeera: 1teaspoon
- Cinnamon stick :6
- marination:
- Thick Curd/yogurt: 1cup
- Redchilli powder: 1 tablespoon
- Ginger garlic paste: 1 tablespoon
- Food color: ½ spoon
- Salt : 1 teaspoon
- Tandoori masala : 1 tablespoon
- Chili paste: 1 tablespoon
- Lemon : 1
- Preparation:
• Marinated chicken: in a bowl combine yogurt, ginger garlic paste, redchilli powder,green chilli paste, salt,tandoori masala, food colour and add lemon juice mix well and then put chicken and apply this marinated.keep aside for 3-4 hrs.
•Heat oil in a pan dee fry onions,and marinated chicken.
•Cashew nut and add some water grind them to paste.
•In a presser cooker take tomato pieces add 1 cup of water close the lid of the pressure cooker and let it cook for about 1 whistles and then off the gas.
Boiled tomato’s and dee fry onions grind them to paste.
•In a pan heat a 2 table spoon oil,add garlic pieces fry the garlic till golden brown.then add elaichi,Shah jeera, cinnamon stick fry 2 mints. add Ginger garlic paste, tomato paste,salt,red chilli powder and close lid and cook 10minits.
•after add butter ,cashew nut paste ,fresh cream and Crushed fenugreek leaves cook 5 minits and add dee fry chicken cook at low flame for 10minits and then off the gas
- కావలసిన పదార్థాలు:
- బోన్లెస్ చికెన్:1kg
- కారంపొడి: 1tablespoon
- అల్లంవెల్లులి పేస్ట్: 1teaspoon
- టమాట:1 ½ kg
- ఉల్లిపాయలు: ½ kg
- కాజు:100gms
- వెల్లులి: 2teaspoon
- ఉప్పు: 1teaspoon
- కసూరిమెతి:5gms
- ఫ్రెష్ క్రీం :100gms
- నూనె: డీఫ్రై
- షాజీరా:1
- ఇలాచి:7
- పట్ట:6
- మర్నెటెడ్ కోసం:
- పెరుగు : 1cup
- కారం పొడి :1tablespoon
- అల్లంవెల్లులిపెస్ట్ :1tablespoon
- ఫుడ్ కలర్ : చిటికెడు
- ఉప్పు :1tablespoon
- తందూరి మసాల : 1 tablespoon
- పచ్చిమిర్చిపెస్ట్ :1 tablespoon
- నిమ్మకాయ : 1
- తయారుచెసె పద్దతి:
•ముందుగా చికెన్ ను మర్నెటెడ్ చెసుకోవలి.
•
మర్నెటెడ్ చేయు విదానం ముందుగ మనం చికెన్ ను శుబ్రంగా కడిగి అందులొ పెరుగు,కారంపొడి,అల్లంవెల్లులిపెస్టె,పచ్చికారం పెస్టె,ఉప్పు,తందూరి మసాలా,ఫుడ్ కలర్,నిమ్మ రసం కలిపి 3-4 గంటలు ముందుగ మర్నెటెడ్ చెసిపెట్టుకొవాలి .
•
మర్నెటెడ్ చేసుకొన్న చికెన్ ను డీఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడ డీఫ్రై చేసుకోవాలి.
•
కాజును కొద్దిగ నీళ్ళు వెసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లా చేసుకొవాలి.
•
తర్వాత టమాటాలు కుక్కర్ లొ తీసుకొని అందులొ 1 కప్ నీళ్ళు పోసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి చల్లారక అందులొ డీఫ్రై చేసుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి మిక్సీలొ వేసి గ్రైండ్ చేసుకొవాలి.
•
స్టౌవ్ పై కడాయించి 2 టెబెల్ స్పూన్స్ నూనె వేసి వీది చేసి అందులో వెల్లులిముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చాక అందులొ చెక్క,ఇలాచి ,షాజీరా వేసి వేయించాలి.
•
తర్వాత అల్లంవెల్లులి పేస్ట్, టమాట పేస్ట్ ,ఉప్పు ,కారం పొడి వీసి 10మినిట్స్ మూతపెట్టాలి. నూనెపై కి వచాక బట్టర్ ,కాజు పేస్ట్,ఫ్రెష్ క్రీం,కసూరి మెతి వేసి 5 మినిట్స్ తర్వాత డీఫ్రై చేసుకొన్న చికెన్ వేసి 10మినిట్స్ చిన్న మంటపై ఫ్రై చేసుకొని దించేయాలి.
|
|
| |
|