Home Sweets Vegetarian Non Vegetarian Snacks Cooking tips Ingredients Health Tips Contact us

Non-Vegetarian

Baked Chicken
Butter Chicken
Chicken Fry
Chicken Shorba
Chilli Chicken
Hyderabad Dum Biryani
Mutton Curry
Menthi Keema Curry
Tandoori Chicken
recipes.

Photos

Backed Chicken
Backed Chicken
Backed Chicken

Baked Chicken

  • Ingredients:
  • Chicken:750gms
  • Chess:25gms
  • wheat flour (maida):200gms
  • Onions:1
  • Eggs:6
  • Butter:100gms
  • Ajinamoto:½tsp
  • milk:250ml
  • Water:250ml
  • Salt:to taste
  • Pepper powder:2spoons
  • Preparation: • In a pressure cooker take chicken cook for about 1 whistle and then off the gas.
    • Heat cheese in a pan adds onions pieces fry the onions till golden brown.
    • Heat cheese in a another pan add wheat flour cook 10 mints, add fry onions,and add some water and cook 10mints.
    • In maida mix add milk and eggs mix well all cook 15 mints.
    • Take a oven bowl apply butter in side put l layer chicken,1 layer maida mix put 3-4 layers and top place put the tomato slices cook 45 mints in a oven.
  • కావలసిన పదార్థాలు:
  • చికెన్ :750gms
  • వెన్న : 25gms
  • మైదా : 200gms
  • ఉల్లిపాయ : 1
  • గ్రుడ్లు : 6
  • బట్టర్ : 100gms
  • అజినమొటొ : ½tsp
  • పాలు : 250ml
  • నీరు : 250ml
  • ఉప్పు : తగినంత
  • మిరియల పొడి : 2spoons
  • తయారుచెసె పద్దతి:: •ముందుగ శుబ్రంగా కదిగిన చికెన్ ను కుక్కరులో వేసి తగినంత నీరు పోసి 1 విజిల్ వచ్చేంత వరకు ఊడికించలి.
    •తర్వాత ఒక కడాయిలో వెన్న వెసి ఆందులో మైదాపిండి వేసి పచ్చివసన పొయేంత వరకు వేయించాలి.
    •మరొక కడాయిలో వెన్న వెసి ఆందులో ఉల్లిపాయముక్కలు భ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
    •వేయించిన ఉల్లిపాయముక్కలను వేయించిన మైదాపిండిలో వేసి కలపాలి.
    •తర్వాత మైదాపిండి మిశ్రమంలొ నీరు పోసి గడ్డలు కట్టకుండా ఉడికించలి.
    •ఉడికిన తర్వాత అందులో పాలు మరియు గ్రుడ్లు పగల కొట్టి వెయాలి.
    •ఆ మిశ్రమన్ని ఉండలు కట్టకుండ బాగా కలపలి.
    •తర్వాత ఒవెన్ బౌల్ తిసుకొని దాని చుట్టు బట్టర్ వ్రాసి మనము తయారు చేసుకొన్న మైదా మిశ్రమం ఒక లెయర్ చికెన్ ఒక లెయర్ అలా లెయెర్స్ గా వెసుకొని చివరిగా మనం కుత్ చేసి ఉంచుకొన్న టొమోటొ ముక్కలు వుంచి ఒవెన్లొ 45 మినిట్స్ ఉంచాలి.
    Copyright@hellohyd.com Privacy | Terms & Conditions