|
|
|
|
- Ingredients:
- Tomato :1kg
- Green chillis:10
- Garlic: 2tablespoons
- Curry leaves: 10leaves
- Oil: 4tablespoon
- Jeera : 1spoon
- Turmeric : 1smallspoon
- Bengal gram:2spoons
- Black gram:1spoon
- Salt: 1tablespoon
- Coriander leaves :to garnish
- Tempering:
- Red chillis:3
- Bengal gram:1spoons
- Black gram:1spoon
- Garlic: 1spoon
- Curry leaves
- Oil: 2tablespoon
- Jeera : 1spoon
- Turmeric : 1smallspoon
- Preparation:
• Wash the Tomatos and cut them into pieces.
•
Heat oil in a pan and add splutter mustard seeds, jeera, Bengal gram, and black gram.
•
Add turmeric , garlic,green chillies and curry leaves ,tomato pieces ,tamarind Mix well and cook covered for till the gravy is thick.
•
Boiled tomato gravy grind them to paste.
•
For tempering Heat oil in a pan and add splutter mustard seeds, jeera, Bengal gram, and black gram, turmeric , garlic, and curry leaves fry till golden brown.
- కావలసిన పదార్థాలు:
- టమాటాలు; 1kg
- మినపప్పు:1spoon
- శనగ పప్పు :2spoons
- అవాలు:1spoon
- చింతపండు: కొద్దిగ
- పచ్చిమిర్చి:8
- ఉప్పు:2tablespoon
- నూనె:4tablespoon
- జీలకర్ర :1spoon
- పసుపు :1smallspoon
- కొత్తిమీర : to garnish
- వెల్లుల్లి: 2tablespoons
- కరివేపాకు:10 ఆకులు
- పొపు పెట్టడానికి:
- నూనె:2tablespoon
- మినపప్పు:1spoons
- శనగ పప్పు :1spoon
- అవాలు; ½ spoon
- జీలకర్ర : ½ spoon
- పసుపు :1smallspoon
- ఎండుమిర్చి:3
- వెల్లుల్లి: 1spoon
- కరివేపాకు:5 ఆకులు
- తయారుచెసె పద్దతి:
•స్టౌవ్ పై కడాయించి నూనె వేసి వేడి చేసి అందులో,మినపప్పు,శనగ పప్పు, జీలకర్ర ,అవాలు, కరివేపాకు
వేసి వేయించాలి. వేగక అందులొ పసుపు , పచ్చిమిర్చి, వెల్లుల్లి,
కట్ చేసుకొన్న టమాటాలు, చింతపండు వేసి టమాటాలు మెత్త బడే వరకు ఫ్రై చేయలి.
•
మగాక ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
•
మిశ్రమం చల్లారక మిక్సీలొ వేసి గ్రైండ్ చేసుకొవాలి.
•
తయారయిన టమాట చట్నికి పొపు పెట్టుకొవలి.
•
స్టౌవ్ పై కడాయించి నూనె వేసి వేడి చేసి అందులో మినపప్పు,శనగ పప్పు, జీలకర్ర ,అవాలు, కరివేపాకు, పసుపు , వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి.
వేయించిన పొపును టమాటచట్ని లొ వేసి కలపాలి.
•
చివరగా కొత్తిమీరతొ గర్నిష్ చేసుకొవాలి.
|
|
| |
|