Home Sweets Vegetarian Non Vegetarian Snacks Cooking tips Ingredients Health Tips Contact us

Vegetarian

Beerakaya Chutney
Dondakaya Curry
Goruchikkudu Koora
Masala Vankaya
Mirchi Masala
Tomato Charu
Tomato Chutney
recipes.

Photos

Masala Vankaya
Masala Vankaya

Masala Vankaya

  • Ingredients:
  • Brinjal(eggplant):1kg
  • Onions :22 big onions (chopped)
  • Tamarind juice: 1cup
  • Redchilli powder:1½ tablespoon
  • Coriander leaves: ½ cup
  • Curry leaves : 10
  • Salt: to taste
  • Oil :6table spoon
  • Masala to grind:
  • Pappy seeds: 3teaspoon
  • Sesame seeds :3teaspoon
  • Peanuts:25gms
  • Fenugreek seeds:1/2teaspoon
  • Cashew nut:15gms
  • Dry coconut:25gms
  • Ginger garlic paste:1tablespoon
  • Coriander leaves:½ cup
  • Salt :to taste
  • Jeera:1teaspoon
  • Turmeric powder:1small spoon
  • Water: little bit
  • garam masala,make powder:
  • Cloves:6
  • Cinnamon stick:4
  • Elaichi :6
  • Shah jeera:1spoon
  • Preparation:
    • Heat a pan fry one by one peanuts, pappy seeds, and sesame seeds.
    •Then Dee fries the onions.
    •Peanuts, pappy seeds, sesame seeds, Dee fry onions, cashew nuts, dry coconuts, Fenugreek seeds, shah jeera and add some water grind them to paste.
    •In these paste add ginger garlic paste, salt, turmeric powder, red chilli powder and add little water grind them to paste.
    •Heat oil in a presser cooker add curry leaves,ginger garlic paste,brinjals close the lid and fry the brinjals 10 mints.
    •After 10 mints remove the lid and grounded paste, tamarind juice ,red chillipowder, salt, garam masala powder, and add little bit water close the lid of the pressure cooker and let it cook for about 1 whistles and then off the gas.
  • కావలసిన పదార్థాలు:
  • వంకాయలు:1kg
  • కారంపొడి:1½tablespoon
  • చింతపండురసం:1cup
  • ఉల్లిపాయలు:2
  • కొత్తిమీర : ½ cup
  • కరివేపాకు:10
  • ఉప్పు: తగినంత
  • నూనె:6tablespoons
  • మసాలా పేస్ట్:
  • గసగసాలు: 3teaspoons
  • నువ్వులు :3teaspoons
  • పల్లిలు:25gms
  • మెంతులు :1/2 teaspoon
  • కాజు:15gms
  • ఎండుకొబ్బరి:25gms
  • అల్లంవెల్లులి పేస్ట్:1tablespoon
  • ధనియాలపొడి :
  • జీలకర్ర :1teaspoon
  • పసుపు :1smalspoon
  • నీళ్ళు: కొద్దిగ
  • గరం మసాల పొడి:
  • షాజీరా:1spoon
  • ఇలాచి:6
  • లవంగాలు:6
  • చెక్క:4
  • తయారుచెసె పద్దతి:
    •ముందుగా గసగసాలు,నువ్వులు ,పల్లిలు వేరు వేరుగా వేయించుకోవాలి.ఉల్లిపాయలు డీఫ్రై చేసుకోవాలి.
    •గసగసాలు,నువ్వులు ,పల్లిలు,ఉల్లిపాయలు,మెంతులు ,కాజు,ఎండుకొబ్బరి,జీలకర్ర అన్నింటిని మిక్సిలొ తీసుకొని కొద్దిగ నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి.
    •అందులొనె అల్లంవెల్లులి పేస్ట్, ధనియాలపొడి,ఉప్పు,పసుపు,కారం పొడి వేసి మిరి కొన్ని నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి.
    •తర్వాత స్టౌవ్ పై కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి చేసి అందులో అల్లంవెల్లులి పేస్ట్,కరివేపాకు,వంకాయలు 4 బాగాలుగా కట్ చేసుకొని వాటిని వేసి 10 నిమిషాలు మూతపెట్టాలి.
    •తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టు కొన్న పల్లీల మిశ్రమాన్ని వేసి కలిపి చింతపండు రసం,కారం పొడి,ఉప్పు,గరం మసాలపొడి వేసి కొద్దిగ నీళ్ళు వేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి.
    Copyright@hellohyd.com Privacy | Terms & Conditions