|
|
|
|
- Ingredients:
- Tomato :1kg
- Red chillis:8
- Garlic: 2tablespoons
- Curry leaves: ½bunch
- Water: 1cup
- Sugar: ½spoon
- Salt: 1spoon
- Ghee: 2tablespoons
- Jeera: 1tablespoon
- Turmeric: ¼ spoon
- Coriander leaves :to garnish
- Preparation:
•In a presser cooker take tomato pieces add 1 cup of water close the lid of the pressure cooker and let it cook for about 1 whistles and then off the gas.
•Boiled tomato’s grind them to paste.
•Heat ghee in a pan and add jeera,red chilli,garlic,curry leaves,coriander,turmeric cook for 2minitues and add tomato paste,salt,and suger cook for 15 minits turn off the gas.garnish with coriander leaves.
- కావలసిన పదార్థాలు:
- టమాటాలు:1kg
- ఎండుమిర్చి:8
- వెల్లుల్లి: 2tablespoons
- కరివేపాకు: ½ bunch
- నీళ్ళు:1cup
- పంచదార: ½spoon
- ఉప్పు: తగినంత
- నెయ్యి : 2tablespoons
- జీలకర్ర : 1tablespoon
- పసుపు :¼ spoon
- కొత్తిమీర : గార్నిష్ కు
- తయారుచెసె పద్దతి:
•ముందుగా టమాటాలు కుక్కర్ లొ తీసుకొని అందులొ 1 కప్ నీళ్ళు పోసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి చల్లారక మిక్సీలొ వేసి గ్రైండ్ చేసుకొవాలి.
•స్టౌవ్ పై కడాయించి నెయ్యి వేసి వేడి చేసి అందులో జీలకర్ర , ఎండుమిర్చి,వెల్లుల్లి,కరివేపాకు, కొత్తిమీర ,పసుపు వేసి కొద్దిసేపు వేయించి తర్వాత అందులొ మనం తయారు చేసుకొన్న టమాట పేస్టె,ఉప్పు,పంచదార వేసి 15 నిమిషాలు ఉడికించి దించెయాలి.కొత్తిమీరతొ గార్నిష్ చేసుకొంటె టమాటచారు రెడి.
|
|
| |
|