|
|
Photos |
|
|
|
- Ingredients:
- Cluster beans :400gms
- Milk: ½ cup
- Greenchilli paste: 1spoon
- Ginger garlic paste: ½ tablespoon
- Coriander powder: ½ tablespoon
- Salt :to taste
- Oil :2tablespoon
- Jeera: 1spoon
- Turmeric: 1smallspoon
- Coriander leaves:to garnish
- Onions : 2 big onions (chopped)
- Preparation:
• Heat oil in a presser cooker add jeera, onion pieces fry the onions till golden brown.
•Add green chilli paste, ginger garlic paste, cluster beans cook for a minute.
•Add milk,salt,coriander powder and close the lid of the pressure cooker and let it cook for about 1 whistles and then off the gas.
•Garnish with coriander leaves.
•Serve the cluster beans curry with rice or roti .
- కావలసిన పదార్థాలు:
- గోకరకాయ:400gms
- పాలు : ½ cup
- పచ్చిమిర్చి పేస్ట్ :1spoon
- అల్లంవెల్లులి పేస్ట్: ½ tablespoon
- ధనియాలపొడి : ½ tablespoon
- ఉప్పు: తగినంత
- నూనె:2tablespoon
- జీలకర్ర : 1spoon
- పసుపు : 1smallspoon
- కొత్తిమీర : గార్నిష్ కు
- ఉల్లిపాలు :2
- తయారుచెసె పద్దతి:
•స్టౌవ్ పై కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి చేసి అందులో జీలకర్ర , ఉల్లిపాయలు వేసి భ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. వేగాక అందులొ పచ్చిమిర్చి పేస్ట్, అల్లంవెల్లులి పేస్ట్, గోకరకాయ వేసి మగ్గినాక పాలు,ఉప్పు,ధనియాలపొడి కూడా వేసి కుక్కర్ మూత పెట్టి 1విజిల్ వచ్చేంతవరకు ఉడికించాలి.
•చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
|
|
| |
|