|
|
|
|
- Ingredients:
- Tindora : ½ kg
- Red chilli powder: 1tablespoon
- Ginger garlic paste:1spoon
- Coriander powder: ½ teaspoon
- Salt : 1tablespoon
- Oil: 4tablespoon
- Jeera : 1spoon
- Turmeric : 1smallspoon
- Bengal gram:2spoons
- Black gram:1spoon
- Coriander: to garnish
- Preparation:
• Wash the tindors and nip the tip and tail ends. cut them into pieces.
•Heat oil in a pan and add jeera, Bengal gram, and black gram fry few seconds. and add ginger garlic paste ,turmeric ,tindora pieces and fry 15 mins.
•Add salt, redchilli powder, coriander powder fry 10mints turn off the gas. garnish with coriander leaves.
•Serve hot with roti, rice, pulka.
- కావలసిన పదార్థాలు:
- దొండకాయలు : ½ kg
- కారంపొడి:1tablespoon
- అల్లంవెల్లులి పేస్ట్:1spoon
- ధనియాలపొడి : ½ teaspoon
- ఉప్పు:1tablespoon
- నూనె:4tablespoon
- జీలకర్ర :1spoon
- పసుపు :1smallspoon
- మినపప్పు:2spoons
- శనగ పప్పు :1spoon
- కొత్తిమీర : to garnish
- తయారుచెసె పద్దతి:
•స్టౌవ్ పై కడాయించి నూనె వేసి వేడి చేసి అందులో జీలకర్ర ,మినపప్పు,శనగ పప్పు వేసి వేయించాలి. వేగక అందులొ అల్లంవెల్లులి పేస్ట్,పసుపు ,కట్ చేసుకొన్న దొండకాయలు వేసి దొండకాయలు మెత్త బడే వరకు ఫ్రై చేయలి.
• మగాక ఉప్పు,కారం పొడి,ధనియాలపొడి ,వేసి 10నిమిషాలు ఫ్రై చేసి కొత్తిమీర వేసి దించేయాలి.
|
|
| |
|