Home Sweets Vegetarian Non Vegetarian Snacks Cooking tips Ingredients Health Tips Contact us

Vegetarian

Beerakaya Chutney
Dondakaya Curry
Goruchikkudu Koora
Masala Vankaya
Mirchi Masala
Tomato Charu
Tomato Chutney

Photos

Birakaya chutney
Birakaya chutney
Birakaya chutney

Beerakaya Chutney

  • Ingredients:
  • Ridge gourd:1/2kg
  • Tomato: 3medium size
  • Green chillis:10
  • Garlic: 2tablespoons
  • Curry leaves: 10leaves
  • Oil: 4tablespoon
  • Jeera : 1spoon
  • Turmeric : 1smallspoon
  • Bengal gram:2spoons
  • Black gram:1spoon
  • Salt: 1tablespoon
  • Coriander leaves :to garnish
  • Tempering:
  • Red chillis:3
  • Bengal gram:1spoons
  • Black gram:1spoon
  • Garlic: 1spoon
  • Curry leaves
  • Oil: 2tablespoon
  • Jeera : 1spoon
  • Turmeric : 1smallspoon
  • Preparation:
    • Wash the ridge gourd and cut them into pieces.
    •Heat oil in a pan and add splutter mustard seeds, jeera, Bengal gram, and black gram.
    •Add turmeric, garlic, green chillies and curry leaves, tomato pieces ,tamarind ridge gourd Mix well and cook covered for till the gravy is thick.
    •Boiled ridge gourd gravy grinds them to paste.
    •For tempering Heat oil in a pan and add splutter mustard seeds, jeera, Bengal gram, and black gram, turmeric , garlic, and curry leaves fry till golden brown.
  • కావలసిన పదార్థాలు:
  • బీరకాయలు:1/2 kg
  • టమాటాలు: 3
  • మినపప్పు:1spoon
  • శనగ పప్పు :2spoons
  • అవాలు:1spoon
  • చింతపండు: కొద్దిగ
  • పచ్చిమిర్చి:8
  • ఉప్పు:2tablespoon
  • నూనె:4tablespoon
  • జీలకర్ర :1spoon
  • పసుపు :1smallspoon
  • కొత్తిమీర : to garnish
  • వెల్లుల్లి: 2tablespoons
  • కరివేపాకు:10 ఆకులు
  • పొపు పెట్టడానికి:
  • నూనె:2tablespoon
  • మినపప్పు:1spoons
  • శనగ పప్పు :1spoon
  • అవాలు; ½ spoon
  • జీలకర్ర : ½ spoon
  • పసుపు :1smallspoon
  • ఎండుమిర్చి:3
  • వెల్లుల్లి: 1spoon
  • కరివేపాకు:5 ఆకులు
  • తయారుచెసె పద్దతి:
    •ముందుగా బీరకాయలను కడిగి ముక్కలుగా కట్ చేసుకొవలి.
    •స్టౌవ్ పై కడాయించి నూనె వేసి వేడి చేసి అందులో,మినపప్పు,శనగ పప్పు, జీలకర్ర ,అవాలు, కరివేపాకు వేసి వేయించాలి. వేగక అందులొ పసుపు , పచ్చిమిర్చి, వెల్లుల్లి, కట్ చేసుకొన్న టమాటాలు, చింతపండు వేసి బీరకాయ ముక్కలు, టమాటాముక్కలు మెత్త బడే వరకు ఫ్రై చేయలి.
    • మగాక ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
    •మిశ్రమం చల్లారక మిక్సీలొ వేసి గ్రైండ్ చేసుకొవాలి.
    •తయారయిన బీరకాయ చట్నికి పొపు పెట్టుకొవలి.
    •స్టౌవ్ పై కడాయించి నూనె వేసి వేడి చేసి అందులో మినపప్పు,శనగ పప్పు, జీలకర్ర ,అవాలు, కరివేపాకు, పసుపు , వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి. వేయించిన పొపును బీరకాయ చట్ని లొ వేసి కలపాలి.
    •చివరగా కొత్తిమీరతొ గర్నిష్ చేసుకొవాలి.
    Copyright@hellohyd.com Privacy | Terms & Conditions