Home Sweets Vegetarian Non Vegetarian Snacks Cooking tips Ingredients Health Tips Contact us

Sweets

Custard Friut Salad
Plain Custard
Semiya Payasam
Sorakaya Halwa

Photos

sorakaya halwa
sorakaya halwa

Sorakaya Halwa

  • Ingredients:
  • Bottle guard - 1medium size
  • Milk - 1\2 ltr
  • Sugar -1cup or to taste
  • Cashew nuts -25gms
  • Raisins -25gms
  • Cardamom Powder -1spoon
  • Ghee -to required
  • Milk Fudge -250gms
  • Preparation:
    • First we have to remove the skin of Bottle guard and shred it.
    •After take a bowl put on the stove and make it heat.
    •Heat ghee in the bowl, dump the Raisins and Cashew into the bowl and fry them.
    • Take out them when they came into gold colour and take them into a small bowl.
    •Take ghee in another pan and heat,and add Bottle Guard, make it fry.
    •when the colour of shred of Bottle Guard into gold colour add the milk and cook for 15 mints
    • Add sugar ,Milk Fudge After 15 minutes off the stove .
    •garnish with fried Cashew nuts and Raisins.
    •Then Sorakaya Halwa ready....
  • కావలసిన పదార్థాలు:
  • సొరకాయ :1medium size
  • పాలు :1\2 ltr
  • పంచదార:1cup or to taste
  • నెయ్యి :to required
  • కోవ :250gms
  • జీడి పప్పు :25gms
  • ద్రాక్షా :25gms
  • ఇలచి పొడి :1spoon
  • తయారుచెసె పద్దతి:
    •ముందుగా మనం సొరకాయ మీది పొట్టు తిసివేసి దానిని తురమి ఒక గీన్నెలొ వెసుకొవలి.
    •స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టీ దానిని వేడి చెయలి, గిన్నె వెడ్డాకాక అందులొ నెయ్యీ వేసి వెడి చెసుకొవలి , వేడి చెసిన నెయ్యీ లొ జీడి పప్పు మరియు ఎండు ద్రక్షా వేసి గొల్ద్ కలర్ వచెంత వరకు వెగనివ్వాలి, ఆవి గొల్ద్ కలర్లొకి వచ్చక తిసి వేరే గిన్నెలొకి వెసుకొవలి .
    •తరువాత అదె గిన్నెలొ ఒక స్పూన్ నెయ్యీ వెసి వెడెక్కనివ్వలి... దానిలొ తురిమిన సొరకయను అందులొ వేసి పచ్చి వాసన పొయెంత వరకు వెగనివాలి.
    •తర్వాత అందులొ పాలు వెసి సొరకాయ మెత్తబడెంత వరకు ఉడకనివాలి.
    •తర్వాత పంచదార,కోవ,ఇలాచి పొడి వేసి 10నిమిషాలు ఉడికించి దించేయలి .
    •మనం ముందుగా వేయించిన జీడిపప్పు,ద్రాక్ష తొ గార్నిష్ చెసుకొంటె సొరకాయ హల్వ రెడి
    Copyright@hellohyd.com Privacy | Terms & Conditions