|
|
|
|
- Ingredients:
- semiya - 1 cup
- Milk - 1 litre
- Sugar - ¾ cup or to taste
- Ghee – to fry
- Cashew nuts - 2 tbsp
- Raisins - 1 tbsp
- Cardamom powder - ¼ tsp
- Preparation:
•Fry cashew nuts and raisins in ghee.
•Fry vemicelli in ghee, until golden brown and keep it aside.
•Boil the milk.
•Add fried vermicelli and cook for 8 - 10 mins.
•Add sugar, fried raisins, fried cashewnuts and cardamom powder and mix well.
•Boil for 2 - 3 mins. Serve hot or cold.
- కావలసిన పదార్థాలు:
- సెమ్య – 1cup
- మిల్క్ - 1 litre
- పంచదార - ¾ cup or to taste
- నెయ్యి – to fry
- కాజు(జీడిపప్పు) - 2 tablespoon
- ద్రక్షా - 1 tablespoon
- ఇలాచి పొడి - ¼ teaspoon
- తయారుచెసె పద్దతి:
•ముందుగ ఒక కడయిలొ నెయ్యి వెడి చేసి జీడిపప్పు,ద్రక్షా ఫ్రై చెసుకొవలి.
•సెమ్యని కూడా నెయ్యి లొ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చెసుకొవలి.
•తర్వత పాలను బాగ మరిగించి అందులొ వేయించిన సెమ్య వేసి 10నిమిషాలు ఉడికించలి .
•తర్వత పంచదార ,ఇలాచి పొడి,వెయించిన జీదిపప్పు,ద్రాక్ష వేసి 5నిమిషాలు ఉడికించి దించేయలి.
|
|
| |
|