|
|
|
|
- Ingredients:
- Plane custard
- Orange :2
- Sapota :3
- Apple :2
- Banana :3
- Pomegranate:1
- Grapes :250gms
- plane custard:
- Milk :1liter
- Sugar :8spoons
- Custard powder:6spoons
- Preparation:
• First part is making the plane custard.
•Procedure for plane custard:
•Take milk into a pan and let boil.Mix custard powder in the cup of milk without lumps,add this to the pan and keep stirring,add sugar to this milk and let boil.
•Keep stirring to prevent burning, switch off the flame when it starts to thicken,and put it Refrigerate after it cools.
•Cut all the fruits, mix fruits with custard.
- కావలసిన పదార్థాలు:
- ప్లెన్ కస్టర్డ్
- ఆరంజ్:2
- సపోట:3
- ఆపిల్ :2
- అరటిపండు:3
- దానిమ్మ:1
- ద్రాక్షి :250gms
- ప్లెన్ కస్టర్డ్:
- పాలు 1liter
- పంచదార:8spoons
- కస్టర్డ్ పౌడర్:6spoons
- తయారుచెసె పద్దతి:
•ముందుగా ప్లెన్ కస్టర్డ్ తయారు చేసుకోవాలి .
•ప్లెన్ కస్టర్డ్ చేయువిదానం 1 లీటర్ పాలను బాగా మరిగించి అందులో 8 స్పూన్స్ పంచదార 6 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉడికించి కొద్దిసేపు ఫ్రిజ్ లొ పెడితే ప్లెన్ కస్టెర్డ్ రెడి.
•అందులొ మనం ఆపిల్,అరటిపండు ,సపోట,ఆరంజ్ ,ద్రాక్ష ,ఫ్రుట్స్ అన్ని వేసి చివరిగా దానిమ్మతొ గార్నిష్ చేసు కొంటె కస్టర్డ్ ఫ్రుట్ సాలిడ్ రెడి.
|
|
|
|
|
|