|
Cooking Tips
కొత్తిమీర, కరేపాకు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలాగాక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు
వాటిని మొత్తగా పేస్ట్మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పును
జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే...మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో
వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిలవవుంటాయి. |
|
|