Home Sweets Vegetarian Non Vegetarian Snacks Cooking tips Ingredients Health Tips Contact us

HelloHyderabad Recipes

ఉగాది పచ్చడి

 

కావలసిన పదార్థాలు:

కొత్త చింత పండు – 50 gms

బెల్లం – 150 gms

మామిడికాయ ముక్కలు - 1

వేప పువ్వు – ½ table spoon

పుట్నాల పప్పు – ¼ cup

చిరంజి పప్పు – 25 gms

ఎండుకొబ్బరి తురుము – ¼ cup

ఓమ – ¼ cup

ఉప్పు – 2 table spoons

గసాలు – ½ table spoon

నీళ్ళు – 1 ½ lts

కుండలు – 2 ½ lts

 

తయారి విదానం :

చింత పండు తీసుకొని కొన్ని నీళ్ళలొ కడిగి నానబెట్టలి.

బెల్లం ను ఒక చిన్న గిన్నెలో కొద్దిగ నీళ్ళు వెసి నానబెట్టలి.

కుండను మంచిగ కడిగి చింథపండు పిసికి రసము కుండలో వడ కట్టలి.బెల్లం కరిగాక వాటిని కూడ కుండలొ వడగట్టలి.

ఓమ,గసాలు కొద్దిగ కచ్చ పచ్చగ దంచి పచ్చడిలొ వెయ్యలి.ఉప్పు,వేపపువ్వు కలపాలి అందులొ కొన్ని పుట్నాల పప్పు ,ఎండుకొబ్బరి తురుము,చిరంజి,మామిడి ముక్కలు వేసి కలపాలి.

 

 

 

 

 

Ugadi Pachadi :

Ingredients:

New Tamrind / కొత్త చింత పండు – 50 gms

Jaggery / బెల్లం – 150 gms

Raw mango pieces  / మామిడికాయ ముక్కలు - 1

Neem flower / వేప పువ్వు – ½ table spoon

Bengal Gram / పుట్నాల పప్పు – ¼ cup

Charoli / చిరంజి పప్పు – 25 gms

Dry coconut flakes / ఎండుకొబ్బరి తురుము – ¼ cup

Tymol seeds / ఓమ – ¼ cup

Salt / ఉప్పు – 2 table spoons (to taste)

Khus Khus (poppy seeds) / గసాలు – ½ table spoon

Water / నీళ్ళు – 1 ½ lts

Pot / కుండలు – 2 ½ lts

 

Making Process:

Clean tamrind in water and store.

Take a bowl and pour the water and store the  Jaggery.

Put Chimtapamdu / Tamrid in the pot with filter. Also put Bellam in the pot.

Then put Tymol seeds (Oma) and Khus Khus (poppy seeds) (Gasalu) also put in the pot.

Next put Salt, Neem flower (Vepa puvvu) in the pot.

Next put Bengal gram (putnala pappu), dry coconut flakes, Charoli (chiramji), mango pieces in the pot and mix.

 Offer to god, taste and serve as per taste adding extra ingredients as required.

 

 

 

 

    Copyright@hellohyd.com Privacy | Terms & Conditions