Home Sweets Vegetarian Non Vegetarian Snacks Cooking tips Ingredients Health Tips Contact us

Cooking Tips


కొత్తిమీర, కరేపాకు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలాగాక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మొత్తగా పేస్ట్‌మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పును జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే...మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిలవవుంటాయి.
    Copyright@hellohyd.com Privacy | Terms & Conditions